getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
క్షీరాబ్ధి యందున శ్రీహరిన్ మేల్కొల్ప << బాక్
ksheerabdi yanduna sri harin మల్లేపల్లి ప్రమోద్ కుమార్
క్షీరాబ్ధి యందున శ్రీహరిన్ మేల్కొల్ప
దేవతల్ పూజించు దివ్య దినము

సుర రాక్షసులు జిల్క సుధయుద్భవించగా
‌ శ్రీ లక్ష్మి నుదయించె సిరుల దినము

అమలకమ్మా విష్ణు యవతారమున్ గాగ
తుహినాంశు సోదరి తులసి గాగ

ఇరువురి కళ్యాణమింపుసొంపారగా
క్షీరాబ్ధి ద్వాదశి క్షేమమొసగు

మనసు క్షీరాబ్ధి ప్రతిరూపమవగ, మంచి చెడులు దేవాసురులు గాగ, చిలుకు మోయి మానవా, "మంచి" యమృతమ్ము మదిన నింప ఇట్టి దినమున యినుడిగా నిలను వెలుగ

సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner