getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
తమలపాకు వల్ల ప్రయోజనాలు << బాక్
thomalapakula prayojanalu

తమలపాకు వల్ల ప్రయోజనాలు

భారతదేశం లొ జరిగె ఎటువంతి పుజా కార్యక్రమాలలొ ఐన లెక ఇండ్లలొ జరిగె శుభకార్యాలలొ ఆయిన మనం తమలపాకును తప్పని సరిగా వాడుతుంటాం, తమలపాకు వల్ల కలిగే ఉపయొగాలు ఎన్నొరకాలు.

1. తమలపాకుల రసాన్ని గొంతునొప్పి తగ్గించదానికి వాడతారు.
2. శ్వాసకొస వ్యాధులకు తమలపాకులకు నూనె రాసి, కొంచం వెడి చెసి ఛాతిపై ఉంచుతారు.
3. తమలపాకులకు నెయ్యి రాసి గాయలకు కట్టు కడతారు.
4. తమలపాకులొ యెన్నొ రకల విటమిన్లు ఉండటం వల్ల, భొజనం తరువాత తీసుకుంటె ఆరొగ్యనికి ఎంతొ ఉపయొగకరం(పరిమితంగా).


సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner