getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
మల్లెమాల కావ్యాలు - అనుశీలన (సిద్ధాంత వ్యాసము) << బాక్
పరిశోధకురాలు: డాక్టర్. జంపని రాజ్యలక్ష్మి గారు
mallemala kaavyalu

పరిచయం: వీరు ఎం.ఎ.,ఎం.ఫిల్.,పిహెచ్.డి చేసి ఆచార్య కోసూరి దామోదరనాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము నుండి డాక్టరేట్ పట్టా పొంది ఆంధ్రప్రధేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విధ్యాలయ సంస్థ నందు తెలుగు పీ.జీ.టిగా వుంటూ,ప్రస్తుతం ఐ/సి. ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆధ్యాత్మిక వనములోకి వాగ్దేవి కరుణాకటాక్షములతో జాలువారిన వీరి ఆముద్రిత గ్రంధాలు ప్రవేశమునకు సిద్దమవుచున్నవి.

గ్రంధం గురించి: ఈ "మల్లెమాల కావ్యాలు - అనుశీలన" అనే పరిశోధనాంశాన్ని 5 అధ్యాయాలుగా వర్గీకరించారు.

  • "మల్లెమాల జీవిత విశేషాలు, అవార్ఢులు, రివార్ఢులు, వారి కావ్యాలను" గూర్చి వివరించారు.
  • "మల్లెమాల వారి ఇతివృత్తం"లో ముఖ్యంగా రామాయణంలొ ఇతివృత్త వైవిధ్యాన్ని వివరించారు.
  • మల్లెమాల వారి 11 కావ్యాలను విశ్లేషించారు.అవి
    • రామాయణం
    • రామాయణ దర్పణం
    • ఎందరో మహానుభావులు
    • భారతరత్నాలు
    • వాడని మల్లెలు
    • వివేకానందుడు
    • నివేదన
    • వృషభ పురాణం
    • నిత్యసత్యాలు
    • వెండితెర నేపధ్యంలో
    • తేనెటీగలు
    ఇవి దేనికదే ప్రత్యేకతలను కల్గి చదవాలనే కోరిక పెంచుతుంది.
  • "మల్లెమాల కావ్యాలు - శైలీవిశేషాలు" దీనిలో పండిత పామరులకు ఉల్లాసం కలిగించే విధంగా సాగింది.
  • "మల్లెమాల కావ్యాలు - విశిష్టత" అన్ని కావ్యాలు అనేక సాహితీ ప్రక్రియలతో కావ్యత్వ సిద్ధిని పొంధాయి.
  • చివరగా ఉపయుక్త గ్రంధ సూచికలో ఈ సిద్ధాంత వ్యాస రచనకు తోడ్పడిన ఎన్నో పరిశోధన గ్రంధాలు, సినిమా పాటల సంకలనాలు, సంస్కృత సాహిత్య గ్రంధాలు, వ్యాసమాలికలు మొ: వాటిని పొందుపరచటం జరిగింది.


    సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner