getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
శ్రీ లలితా నామ సుగంధం << బాక్
రచయత్రి: శ్రీమతి తమ్మిన పరమాత్మ గారు
sri lalitha nama sugandham

పరిచయం: వీరు విజయవాడ నివాసకులు. వీరి కలం పేరు టి.పి. ఆత్మ. వీరు సుమారుగా 20కి పైగా కూచిపూడి నుత్యనాటకములు / యక్షగానశైలిలొ/ వ్రాశారు. వీరు అమెరికా తెలుగు అసోషియేషన్ వారి కోరికపై "ధ్రువచరిత్ర" వ్రాసి పంపగా అక్కడ దీని ప్రదర్సనకు అశేషమన్ననలను పొందింది.

గ్రంధం గురించి: "శ్రీ లలితా నామ సహస్రనామముల లోని శ్లొకార్ధములతో, నవావరన దేవికి, నవశతకమాలగా వ్రాశారు. ఈ గ్రంధం అంతా 1030 కంద పద్యాలతో, శ్రీ లలితానామము, వివరణ భావంతో పద్యం వ్రాయటం వైశిష్ట్యం. తెలుగువారి స్త్రీల సంప్రదాయపు పాటలాగా, ఘనమంగళం, సరిమంగళములతో, వడిమంగళములతోను , చలువల హారతి, గంధపు హారతి అంటూ మంగళారతులతో అమ్మవారికి నీరాజనాలుతో చక్కగా రచించారు.


సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner