శ్రీరాజరాజేశ్వరిమాతకు లక్షమల్లెపూల అర్చన
<< బాక్

భగవద్భంధువులారా!
ప్రశాంత్ నగర్ మియ్యాపూర్ నందు గల శ్రీసీతారామాంజనేయ దేవస్తానంలో
తేది: 24_6_17 న సాయంత్రం 6.00 గం. కు స్తానిక మహీళలచే శ్రీరాజరాజేశ్వరిమాతకు లక్షమల్లెపూల అర్చన జరుగును.
తేది: 25_6_17 న ఉ॥ 10.00 గం. కు పునర్వశూ నక్షత్రంలో శ్రీసీతారామకళ్యాణం జరుగును
కావునా పైకార్యక్రమములకు భక్తులు విశేషముగా పాల్గొని దైవానుగ్రహం పోదగలరు
ఇట్రు
ఆలయ పాలకమండలి
ప్రశాంత్ నగర్ మియ్యాపూర్