రాఘవేంద్ర శాస్త్రి
<< బాక్
Area : గడ్డిఅన్నారం
City : హైదరాబాదు
State : తెలంగాణ
Country : India
Expertise : శ్రీ సత్యనారాయణ వ్రతము, ఉదకశాంతి, ఉపనయనము, శంఖు స్థాపన, సహస్ర లింగార్చన, మహాలింగార్చన, గ్రుహప్రవేశము వ్రతము, గ్రుహప్రవేశ హొమము మరియు వ్రతము, ఆయుష్య హోమము (మృత్యుంజయ హోమము), శ్రీ చండీ హోమము, మహన్యాస శ్రీరుద్రాభిషేకము
Other Expertise : వాస్తు జపము, వాస్తు శాంతి, అన్నిరకముల వ్రతములు, రుద్రాభిషేకము, చండి యాగము మొ||. ఋగ్వేద వివాహము, ఉపనయనము మరియు అన్ని సంస్కరములు చేయగలరు.
Description : వీరు ఋగ్వేద పండితులు మరియు కన్నడ, హింది , తెలుగు , మరాఠి , సంస్కృతం, ఇంగ్లిష్ భషలలొ ప్రావీణ్యము కలిగి పుజా కార్యక్రమములు నిర్వహించగలరు.